New to Translating WordPress? Read through our Translator Handbook to get started. Hide
Item | Part of speech | Translation | Comments | Last Modified |
---|---|---|---|---|
activate | verb | చేతనించు | July 18, 2016 at 2:49 pm | |
active | adjective | చేతనం | July 12, 2016 at 1:09 pm | |
category | noun | వర్గం | July 12, 2016 at 12:15 pm | |
comment | noun | వ్యాఖ్య | November 21, 2014 at 2:04 pm | |
comment | verb | వ్యాఖ్యానించు | వాడుకరులను ఉద్దేశించేప్పుడు గౌరవ వాచకంగా "వ్యాఖ్యానించండి" అని వాడవచ్చు. | July 13, 2016 at 4:00 pm |
deactivate | verb | అచేతనించు | July 18, 2016 at 2:49 pm | |
default | adjective | అప్రమేయ | November 24, 2014 at 9:05 am | |
details | noun | వివరాలు | July 13, 2016 at 4:09 pm | |
noun | ఈమెయిలు | April 29, 2019 at 1:33 pm | ||
example | noun | ఉదాహరణ | July 18, 2016 at 3:19 pm | |
folder | noun | సంచయం | July 28, 2016 at 12:31 pm | |
height | noun | ఎత్తు | August 8, 2016 at 9:05 am | |
help | noun | సహాయం | November 14, 2016 at 6:27 am | |
image | noun | బొమ్మ | July 15, 2016 at 7:13 am | |
invalid | adjective | చెల్లని | July 13, 2016 at 1:49 pm | |
link | noun | లంకె | July 15, 2016 at 7:26 am | |
list | noun | జాబితా | July 20, 2016 at 3:21 pm | |
logo | noun | చిహ్నం | July 12, 2016 at 12:30 pm | |
name | noun | పేరు | July 18, 2016 at 2:46 pm | |
order | noun | క్రమం | March 2, 2017 at 9:48 am | |
password | noun | సంకేతపదం | July 18, 2016 at 2:47 pm | |
permalink | noun | స్థిరలంకె | July 20, 2016 at 2:58 pm | |
post | noun | టపా | November 21, 2014 at 2:03 pm | |
private | adjective | అంతరంగిక | July 12, 2016 at 12:26 pm | |
public | adjective | బహిరంగ | April 22, 2019 at 4:23 pm | |
publish | verb | ప్రచురించు | July 12, 2016 at 12:25 pm | |
run | verb | నడుపు/నడిపించు | ఏదైనా పనిముట్టును లేదా ఆటోమేటెడ్ జాబుని. | July 28, 2016 at 1:51 pm |
settings | noun | అమరికలు | July 13, 2016 at 4:05 pm | |
show | verb | చూపించు | July 13, 2016 at 1:58 pm | |
site | noun | సైటు | వెబ్‌సైటుకి జాలగూడు అని కొందరు వాడుతున్నా, siteకి వర్డ్‌ప్రెస్ వరకూ సైటు అనే వాడుతున్నాం. | November 16, 2016 at 3:32 pm |
statistics | noun | గణాంకాలు | July 13, 2016 at 4:13 pm | |
theme | noun | అలంకారం | July 13, 2016 at 4:05 pm | |
title | noun | శీర్షిక | July 12, 2016 at 12:44 pm | |
type | noun | రకం | July 13, 2016 at 3:58 pm | |
user | noun | వాడుకరి | November 21, 2014 at 2:04 pm | |
username | noun | వాడుకరి పేరు | 'వాడుకరిపేరు' అని ఒకే పదంగా రాస్తే మొదట్లో జనాలు 'వాడుక రిపేరు' అని చదవారు. ఆ అయోమయం లేకుండా "వాడుకరి పేరు" అని రాద్దాం. | July 12, 2016 at 12:43 pm |
width | noun | వెడల్పు | August 8, 2016 at 9:04 am |